ఎరువుల యాజమాన్యం  (ఎకరాకు కి లోలలో)

ప్రాంతం కోస్తా ప్రాంతం

నత్రజని

భాస్వరం

పోటాష్

 

అమెరికన్ రకాలు

36

18

18

సంకర జాతి

48

24

24

రాయల సీమ

 

 

 

దేశవాళీ రకాలు

8

8

 

అమెరికన్ రకాలు (వర్షాధారం)

16

8

8

అమెరికన్ రకాలు (నీటి వసతి)

36

18

18

సంకర జాతి రకాలు

48

24

24